Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) ని జూబ్లీహిల్స్‌లో నివాసంలో నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చిరంజీవి పుష్పగుచ్ఛం (Bouquet) అందజేశారు. చిరంజీవికి సీఎం శాలువా (Shawl) కప్పి సత్కరించారు. సినీ పరిశ్రమ (Cinema Industry) అభివృద్ధిపై ఇరువురూ చర్చించారు.