Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Realestate » Kandlakoya is a fast growing residential location

కండ్లకోయ చుట్టు రియల్ వృద్ధి

  • Published By: techteam
  • February 17, 2023 / 08:54 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Kandlakoya Is A Fast Growing Residential Location

హైదరాబాద్‌లో పశ్చిమ ప్రాంతానికే పరిమితమైన ఐటీని నగరం నలువైపులా విస్తరించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రకటనలో భాగంగా ఉత్తర హైదరాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కండ్లకోయలో 6 లక్షల చ.అ. బిల్టప్‌ ఏరియాలో ఐటీ పార్క్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇది సైబర్‌ టవర్స్‌ కంటే విస్తీర్ణమైన స్థలం. ఇప్పటికే కండ్లకోయలో స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న 90కి పైగా కంపెనీలకు అనుమతి పత్రాలను కూడా మంత్రి జారీ చేశారు. భవిష్యత్తులో ఈ ఐటీ పార్క్‌లో 50 వేల ఉద్యోగ అవకాశాలుంటాయని అంచనా. దీంతో ఈ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం జోరందుకుంది. పెద్ద ఎత్తున అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి. జీడిమెట్ల, దూలపల్లి, అల్వాల్‌, బొల్లారం, కొంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట, మేడ్చల్‌ వంటి ప్రాంతాలలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది.

Telugu Times Custom Ads

నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి వంటి జిల్లావాసులు ఉత్తర హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అపర్ణా, సాకేత్‌, భువనతేజ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు మేడ్చల్‌ జాతీయ రహదారిలో భారీ ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లా ప్రాజెక్ట్‌లను చేపడుతున్నాయి. అలాగే పశ్చిమాదిలో ఆకాశహర్మ్యాలను నిర్మిస్తున్న పలు బడా నిర్మాణ సంస్థలు మేడ్చల్‌ హైవేలో పెద్ద ఎత్తున స్థల సమీకరణ చేస్తున్నట్లు తెలిసింది.  హైదరాబాద్‌ ` నాగ్‌పూర్‌ జాతీయ రహదారి`44 ఈ ప్రాంతాల మీదుగా వెళుతుంది. ముంబై, నాందేడ్‌, షిర్డీ వైపు వెళ్లే రైలు మార్గం ఈ ప్రాంతం మీదుగానే ప్రయాణిస్తాయి. బొల్లారం, మేడ్చల్‌కు ఎంఎంటీఎస్‌ సదుపాయం కూడా ఉంది.

మరోవైపు సుచిత్ర నుంచి డెయిర్‌ ఫాం జంక్షన్‌, సినీ ప్లానెట్‌ నుంచి జీడిమెట్ల జంక్షన్‌, కొంపల్లి నుంచి దూలపల్లి కూడలి వరకు మొత్తం 10 కి.మీ. మేర మూడు ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మించా లని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రతిపాదించింది. జీనోమ్‌వ్యాలీ, నల్సార్‌తో సహా ఇతర అంతర్జాతీయ విద్యా, వైద్య సంస్థలు, వినోద కేంద్రాలు ఈ ప్రాంతంలో కొలువు దీరాయి. నగరంలోని ఇతర జాతీయ రహదారులతో పోలిస్తే మేడ్చల్‌ హైవేలో రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక్కడ అపార్ట్‌మెంట్లలో చ.అ. ధర రూ.4,500-5,000, గేటెడ్‌ కమ్యూనిటీలో అయితే రూ.5,500 నుంచి రూ.6,000లుగా ఉన్నాయి. ఓపెన్‌ ప్లాట్లయితే గజం రూ.60 వేల నుంచి రూ.80 వేలుగా చెబుతున్నారు.

 

 

Tags
  • Business News
  • In Telugu News
  • IT Industries
  • Kandlakoya
  • Land increase

Related News

  • Jubilee Hills By Election 81 Nominations Accepted 130 Rejected Withdrawal Process Begins

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ బరిలో 81 మంది

  • Hyderabad Bjp Leaders Protest In Hyderabad

    BJP: డీజీపీ కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళన

  • Kcr To Election Campaign In Jubilee Hills Byelection

    KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్..!?

  • Telangana Signs Loi With Australias Rmit To Boost Life Sciences Innovation

    Sridhar Babu: తెలంగాణను గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ గా మారుస్తాం : మంత్రి శ్రీధర్‌ బాబు

  • Ktr Receives Sri Lanka Invitation

    KTR: గ్లోబల్‌ ఎకనామిక్‌ అండ్‌ టెక్నాలజీ సదస్సుకు.. కేటీఆర్‌కు ఆహ్వానం

  • Confusion Over Maganti Sunithas Candidacy

    Maganti Suinitha: మాగంటి సునీత అభ్యర్థిత్వంపై గందరగోళం..!?

Latest News
  • Nara Lokesh: మెల్ బోర్న్ లో నిర్వహించిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ రోడ్ షో లో మంత్రి నారా లోకేష్
  • Mosquitoes: ఐస్‌లాండ్‌లో దోమలు.. పోయేకాలం దగ్గర పడిందా..?
  • Dubai: పెట్రో కెమికల్‌ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం… అబుధాబీ కంపెనీ ప్రముఖులతో చంద్రబాబు భేటీ
  • Chandrababu: ఏపీ అభివృద్ధికి బాబు–లోకేష్ కృషి..కానీ పార్టీలో కలహాల మాటేమిటి..
  • Dubai: గ్రీన్‌ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి… దుబాయ్‌ పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ఆహ్వానం
  • RRR – PK: కూటమిలో చిచ్చు పెట్టిన ‘రాజకీయ’ పేకాట!
  • Nara Lokesh: మెల్‌బోర్న్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
  • ATA: నాష్‌విల్‌లో ఆటా బిజినెస్‌ సెమినార్‌.. 150మందికిపైగా హాజరు
  • Poojitha Ponnada: బ్లాక్ డ్రెస్ లో సూప‌ర్ స్టైలిష్ గా తెలుగ‌మ్మాయి
  • Lambasingi: ‘ఆంధ్ర కశ్మీర్’ లంబసింగి .. తప్పక చూడాల్సిందే..!
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer