Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Hydra commissioner ranganath said hydra confusion on lakes data in hyderabad

తప్పుడు డాక్యుమెంట్లతో చెరువులో కట్టడాలు : హైడ్రా కమిషనర్ ఆగ్రహం

  • Published By: techteam
  • November 28, 2024 / 08:48 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Hydra Commissioner Ranganath Said Hydra Confusion On Lakes Data In Hyderabad

ఈదులకుంటను అధికారులు సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అలాంటి నిర్మాణాలు జరగకుండా చూడాలని అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్‌లోని ఈదులకుంట చెరువును బుధవారం నాడు ఆయన పరిశీలించారు. ఖానామెట్ గ్రామంలో 6.5 గుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు శిఖాన్ని పూడ్చేసి కొంతమంది బిల్డర్లు నిర్మాణాలు చేపడుతున్నారని, చెరువులోకి నీరు వచ్చే నాలాను బిల్డర్లు దారి మళ్లించారని ఆయన గుర్తించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఈ నిర్మాణాలకు ప్రభుత్వ అనుమతులు తీసుకున్నట్లు హైడ్రా కమిషనర్ తెలిపారు. అక్రమంగా తీసుకున్న అనుమతులతోనే ఈ నిర్మాణాలు చేపట్టారని, కాబట్టి ఇక్కడ సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Telugu Times Custom Ads

 

 

Tags
  • Hyderabad
  • HYDRA
  • Lakes
  • Ranganath

Related News

  • Telangana Local Body Elections Schedule Released

    Telangana:తెలంగాణలో స్థానిక ఎన్నికలు .. షెడ్యూల్‌ ఇదే

  • Chief Minister Revanth Reddy At The Inauguration Ceremony Of Bathukamma Kunta

    Revanth Reddy: బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Breakfast Scheme Launched In Indiramma Canteens In 60 Areas In Hyderabad Vk

    Breakfast: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త

  • Chief Minister Revanth Reddy At The Foundation Stone Laying Ceremony Of Bharat Future City

    Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

  • Jana Sainiks Support Flood Victims On Pawan Kalyans Call

    Pawan Kalyan: పవన్ కల్యాణ్ పిలుపుతో వరద బాధితులకు అండగా జనసైనికులు..

  • Cm Revanth Reddy Unveils Telanganas First Tourism Policy

    Revanth Reddy: “టూరిజం కాన్​క్లేవ్-2025​” కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Latest News
  • Telangana:తెలంగాణలో స్థానిక ఎన్నికలు .. షెడ్యూల్‌ ఇదే
  • Indrakeeladri:  ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు
  • NTR statue: ఏపీలో అత్యంత భారీ ఎన్టీఆర్ విగ్రహం
  • South Korea: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రుల బృందం పర్యటన
  • Yamini Sharma: వాటి గురించి మాట్లాడడానికి మీకేం హక్కు : యామినీశర్మ
  • Kanthara Chapter 1: కాంతార: చాప్టర్ 1 ఇండియన్ సినిమాలో బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది- ఎన్టీఆర్
  • TANTEX: దాశరథి సాహిత్యంపై ఆకట్టుకున్న వోలేటి ప్రసంగం.. ఘనంగా టాంటెక్స్‌ 218వ సాహిత్య సదస్సు
  • Revanth Reddy: బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • Venkaiah Naidu: అగ్రరాజ్యం  ఆంక్షలు సరికాదు : వెంకయ్యనాయుడు
  • Breakfast: తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer