Falaknuma ROB: ఫలక్‌నుమా ఆర్వోబీనీ ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్ నగరంలో మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. ఫలక్‌నుమా ఆర్వోబీ (Falaknuma ROB) ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభించారు. రూ.52.03 కోట్లతో ఫలక్‌నుమా ఆర్వోబీని ప్రభుత్వం నిర్మించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్ (MP Asaduddin) , మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.