హైదరాబాద్-విజయవాడ హైవేలో… మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై జీ స్క్వేర్ ఏపీటోమ్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ప్రారంభించింది. 1,242 ఎకరాల్లో జీ స్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మెగా ప్రాజెక్టుకు అటు హెచ్‌ఎండీఏ, ఇటు రెరా నుంచి పూర్తిస్థాయిలో అనుమతులున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రాజెక్టులో ప్లాట్లు కొన్నవారికి హైదరాబాద్‌లోనే అతిపెద్ద క్లబ్‌హౌజ్‌లో సభ్యత్వం దక్కుతుందని జీ స్క్వేర్ తెలిపింది.