Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ (Mr. Edgar Pang, Consul-General of Singapore in Chennai).