European Campus: హైదరాబాద్‌లో యూరోపియన్ క్యాంపస్ ఏర్పాటుకు ఆసక్తి

జర్మనీలో శ్రామికశక్తి కొరతను పరిష్కరించేందుకు హైదరాబాద్‌లో యూరోపియన్ క్యాంపస్ (European Campus) ను ఏర్పాటు చేయాలని జర్మనీ (Germany) ప్రతినిధి బృందం ప్రతిపాదించినట్లు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్ణారెడ్డి (Balakrishna Reddy) తెలిపారు. ఆ బృందం శుక్రవారం ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని సందర్శించింది.