Floods: వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డి లో ల్యాండ్ కాలేకపోయిన హెలికాప్టర్.. దీంతో మెదక్ చేరుకుని వరదల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy). సమీక్షలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎంపీ రఘునందన్ రావు, ఉన్నతాధికారులు. అంతకు ముందు ఎల్లంపల్లి, పోచారం ప్రాజెక్టులను, వరద పరిస్థితులు పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…