Revanth Reddy: శ్రీ కొండా లక్ష్మణ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం రూపొందించిన “Perspective Plan for Horticulture in Telangana 2035” పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ డాక్టర్ డి. రాజిరెడ్డి, తదితరులు.