సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు
* తెలంగాణలో 31 వరకు పొడగించిన లాక్ డౌన్
* తెలంగాణలో కంటైన్మెంట్ జోన్ లు తప్ప అన్ని జోన్లు గ్రీన్ జోన్ లే
* రాష్టంలో 1452 కుటుంబాలు కంటైన్మెంట్ జోన్ లో ఉన్నాయి ఇందులో ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి
* కరోనాతో కలసి జీవించడం నేర్చుకోని తమ తమ బతుకులను కొనసాగించాలి
* రేపటి నుండి అన్ని రకాల దుకాణాలు తెరుచుకోవచ్చు…. కంటైన్మెంట్ జోన్ లో మాత్రము తెరిచి ఉండవు
* రేపటి నుండి రాష్ట్ర మొత్తంలో ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి కానీ హైద్రాబాద్ లో ఉండే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు మాత్రం నడవవు….
* హైద్రాబాద్ లో ఆటోలు, టాక్సీలు షరతులతో నడుస్తాయి. ట్యాక్సీలో డ్రైవర్ ప్లస్ ముగ్గురు. ఆటోలో డ్రైవర్ ప్లస్ ఇద్దరు.
* కటింగ్ షాపులు, ఈ కామర్స్,RTC బస్సులు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, ఫ్యాక్టరీలు లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ మొత్తం తెరుచుకుంటాయి
* ఫంక్షన్ హాల్, మాల్స్, హోటళ్లు, సినిమా హాళ్లు, సభలు, సమావేశాలు, విద్య సంస్థలు, బార్లు, స్విమింగ్ పూల్స్, జిమ్ లు, పార్కులు మూసే ఉంటాయి
* ప్రతి ఒక్కరు విదిగా మాస్క్ ధరించాలి లేదంటే 1000 రూపాయలు జరిమానా
* ప్రతీ చోట భౌతిక దూరం పాటిస్తూ స్వీయ నియంత్రణ చేయాలి
* ప్రతి షాపులో సానిటైజర్లు వాడి కోవిడ్ నియమాలు పాటించాలి
* కుటుంబ సభ్యులు తమ తమ చిన్న పిల్లలను, వృద్దులను ఇంట్లో నే ఉండే విదంగా చూడాలి
* అన్ని మతాల ప్రార్థన మందిరాలు క్లోజ్ ఉంటాయి. సమూహిక పండుగలు ప్రార్థనలు బంద్.
* సాయంత్రం 6.00 తర్వాత కర్ఫ్యూ యథాతథం. దూర ప్రాంతాల నుండి 6 తర్వాత బస్సులో వచ్చిన వారు టికెట్ చూపించి ఇళ్లు చేరొచ్చు.
Click here for Lockdown Guidelines






