Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Bjp announced secunderabad cantonment candidate

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్థి పై క్లారిటీ ఇచ్చిన బీజేపీ..

  • Published By: techteam
  • April 16, 2024 / 01:58 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Bjp Announced Secunderabad Cantonment Candidate

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గాను ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ కారణంతో ఆమె స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. లాస్య నందిత స్థానంలో ఆమె సోదరి నివేదితను బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ స్థానం నుంచి వంశా తిలక్ ను తమ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం డిక్లేర్ చేసింది. మే 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ స్థానం తమ చేతిలో నుంచి పోకూడదు అని బీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ప్రయత్నిస్తోంది.

Telugu Times Custom Ads

 

 

Tags
  • BJP
  • BRS
  • Cantonment
  • Niveditha
  • politics

Related News

  • Jubilee Hills By Poll On November 11

    Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?

  • Supreme Court Refuses To Intervene Against Obc Quota To 42 In Local Bodies

    BC Reservations: రేవంత్ రెడ్డి సర్కార్‌కు బిగ్ రిలీఫ్

  • Representatives Of Eli Lilly Met With Cm Revanth Reddy At Iccc

    Eli Lilly: ఐసీసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి తో సమావేశం అయిన ఎలి లిల్లీ సంస్థ ప్రతినిధులు

  • Now Dk Aruna Has Eyes On Cm Seat

    DK Aruna: తెలంగాణకు తొలి మహిళా సీఎం నేనే

  • Sahitya Award For Chaganti Koteswara Rao

    Chaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం

  • Revanth Reddy Was Targeted By His Own Party Leaders

    Target Revanth: డ్యామేజ్ కంట్రోల్..!? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సొంత పార్టీ నేతలు..!!

Latest News
  • Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కు మోగిన నగారా.. ఏ పార్టీ బలమేంటి?
  • Raja Saab: రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్
  • Balti: 10న థియేటర్లలో విడుదల కానున్న బల్టీ చిత్రం
  • Champion: రోషన్ ఛాంపియన్ డిసెంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్
  • TTA: టీటీఏ సియాటెల్ చాప్టర్ ఆధ్వర్యంలో వైభవంగా బతుకమ్మ సంబరాలు
  • Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ టీంని అభినందించిన నిర్మాత దిల్ రాజు
  • Srinidhi Shetty: డే, నైట్ షిఫ్ట్ చేస్తానంటున్న శ్రీనిధి
  • Parasakthi: ఆఖ‌రి ద‌శ‌లో ప‌రాశ‌క్తి షూటింగ్
  • Shraddha Kapoor: చాట్‌జీపీటీతో బాలీవుడ్ హీరోయిన్ టైంపాస్
  • MSG: అనిల్ అప్పుడే పూర్తి చేస్తున్నాడా?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer