Tirumala: తిరుమలలో వైభవంగా సూర్యప్రభ వాహన సేవ

తిరుమల (Tirumala) లో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యప్రభ (Suryaprabha) వాహనంపై శ్రీనివాసుడు (Srinivasa) భక్తులకు అభయప్రదానం చేశారు. వాహనసేవను తిలకించేందుకు భారీగా భక్తులు మాడవీధుల్లోకి తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపన తిరుమంజనం, అనంతరం చంద్రప్రభ (Chandraprabha) వాహనసేన నిర్వహించారు.