Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సాస్కి (Saski) , పూర్వోదయ (Purvodaya) పథకం తరహాలో రాష్ట్రానికి నిధులు (Funds) కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం.