ASBL NSL Infratech

తానా వైస్‌ ప్రెసిడెంట్‌గా నరేన్‌ కొడాలి

తానా వైస్‌ ప్రెసిడెంట్‌గా నరేన్‌ కొడాలి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నరేన్‌ కొడాలి ఎన్నికయ్యారు. 2023-25వరకు ఆయన వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉండి, 2025లో ఆయన అధ్యక్షుడు అవుతారు. కృష్ణా జిల్లాకు చెందిన నరేన్‌ కొడాలి అమెరికాలో ప్రొఫెసర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తానాలో ఆయన వివిధ పదవులను చేపట్టారు. ఇప్పుడు తానా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. తానాను మరింతగా బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలను చేపడుతానని, తెలుగు కమ్యూనిటికీ తనవంతుగా సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అలాగే తానా ద్వారా మరింతగా సేవలను కమ్యూనిటీకి అందిస్తానని ఆయన చెప్పారు.

 

 

Tags :