రామాలయ వాచీ రూ. 34 లక్షలు

అయోధ్య రామమందిర థీమ్‌తో స్విట్జర్లాండ్ సంస్థ జాకోబ్ అండ్ కో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్‌ను తీసుకొచ్చింది. సమయం 6 గంటలైనప్పుడు ఈ గడియారం జై శ్రీరామ్ అని పలుకుతుంది. 9 గంటలు అయినపుడు రామాలయాన్ని చూపిస్తుంది. కాషాయ రంగు బెల్ట్, శ్రీరాముడు, హనుమంతుడు స్పష్టంగా కనిపించే విధంగా దీనిని దీర్చిదిద్దారు. మొత్తం 49 గడియారాలను తయారు చేశారు. ఒక వాచ్ ధర రూ.34 లక్షలు.