Bill Gates: భారత పార్లమెంట్‌ను సందర్శించిన బిల్‌గేట్స్

మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత పార్లమెంట్ (Parliament) ను ఆయన సందర్శించారు. పార్లమెంట్ మొత్తం కలియతిరిగారు. అక్కడ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda) తో చర్చలు జరిపారు.