Akkineni family : ప్రధాని మోదీని కలిసిన అక్కినేని కుటుంబం

ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్‌లో అక్కినేని కుటుంబం (Akkineni family) కలిసింది. ఇటీవల మన్ కీ బాత్ (Mann Ki Baat) లో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (Nageswara Rao) గురించి ప్రధాని మోదీ (Modi) ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి నాగార్జున (Nagarjuna ) కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.