Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » Satya nadella is the top of our global leaders

Satya Nadella :ప్రపంచంలోనే  సత్యనాదెళ్ల టాప్‌

  • Published By: techteam
  • January 22, 2025 / 02:59 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Satya Nadella Is The Top Of Our Global Leaders

భారత దేశానికి వెలుపల రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌, సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో  సుందర్‌ పిచాయ్‌(Sundar Pichai), నీల్‌ మోహన్‌ (Neil Mohan )తదితరులున్నారు. తొలిసారిగా రూపొందించిన హెచ్‌ఎస్‌బీసీ హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌-2024 ఈ విషయాలను వెల్లడిరచింది. ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను హురున్‌ (Hurun) ప్రకటించింది.  కనీసం 1 బిలియన్‌ డాలర్ల ( రూ.8600 కోట్లకు పైగా) మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది. ఈ కంపెనీలన్నిటి మార్కెట్‌ విలువ కలిపితే 10 లక్షల కోట్ల డాలర్లకు దరిదాపుల్లో నిలిచింది. ఈ 200 సంస్థలకు 226 మంది సీఈవోలు, ఎండీలు, వ్యవస్థాపకులు ఉన్నారు. వీరంతా భారత్‌ వెలుపల ఉన్న భారతీయ సంసతతి వ్యక్తులే.

Telugu Times Custom Ads

 

 

 

 

 

Tags
  • Hurun
  • Neil Mohan
  • Satya Nadella
  • sundar pichai

Related News

  • Larry Ellison Surpasses Elon Musk To Top Forbes Billionaires List

    Larry Ellison: ఎలాన్‌ మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్‌.. ప్రపంచంలోనే

  • Brightcom Group Signs Mou With Us Based Cqt Weapon Systems For Defense Tech Collaboration

    Brightcom: అమెరికా కంపెనీతో బ్రైట్‌కామ్‌ ఒప్పందం

  • Crisis In Nepal After Pm K P Sharma Olis Resignation

    Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?

  • Israels Attack In Qatar Draws Rare Criticism From Trump

    Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..

  • Block Everything Protests Sweep France

    France: అంతర్గత సంక్షోభంలో ఫ్రాన్స్… మాక్రాన్ కు వ్యతిరేకంగా వీధుల్లోకి ప్రజలు..

  • Microsoft Says With Employees 3 Days Work From Office

    Microsoft: వారంలో మూడు రోజులు రావాల్సిందే :  మైక్రోసాఫ్ట్‌

Latest News
  • Jubilee Hills: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?
  • Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
  • Donald Trump: మేమిద్దరం మాట్లాడుకుంటాం .. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం
  • Larry Ellison: ఎలాన్‌ మస్క్‌ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్‌.. ప్రపంచంలోనే
  • Brightcom: అమెరికా కంపెనీతో బ్రైట్‌కామ్‌ ఒప్పందం
  • Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
  • Born Baby Boy: తల్లిదండ్రులైన వరుణ్‌ తేజ్–లావణ్య త్రిపాఠి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి
  • CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
  • Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
  • NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్‌ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer