బే ఏరియాలోని ‘వేద’ టెంపుల్‌లో ఘనంగా ఉగాది వేడులు

బే ఏరియాలోని శ్రీ?సత్యనారాయణ టెంపుల్ (వేద టెంపుల్)లో ఉగాది ప్రత్యేక వేడుకలను ఘనంగా జరిపారు. బ్రహ్మశ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. బే ఏరియాలోని కవులతో ఉగాది కవిసమ్మేళన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.