తానా టి20 క్రికెట్

తానా కార్యక్రమాల్లో భాగంగా తానా టీ 20 క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 18న టీ20 క్రికెట్ కప్ ఫైనల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శశాంక్ యార్లగడ్డ తెలిపారు. ఒకవేళ వర్షం వస్తే 25వ తేదీన నిర్వహిస్తామన్నారు.