తానా – “నారీ సాహిత్య భేరి”

సాహిత్య చరిత్రలో అద్భుతమైన ఘట్టం. 100 కు పైగా మహిళా కవయిత్రులతో జరగబోతున్న అపూర్వమైన అక్షర యజ్ఞం. అంతర్జాతీయ శతాధిక మహిళా కవయిత్రుల సమ్మేళనం. 13 గంటలకు పైగా నిర్విరామంగా కొనసాగనున్న సారస్వత యాగం.
భారత కాల మానం ప్రకారం సెప్టెంబర్ 24 ఆదివారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అంతర్జాలంలో జరుగుతోంది.
హైకోర్టు న్యాయమూర్తులు, ప్రఖ్యాత మహిళా మూర్తులు, ప్రముఖ తానా మహిళా నాయకులు, సాహిత్య విమర్శకులు పాల్గొంటున్న ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.
ఆదివారం, సెప్టెంబర్ 24, 2023, భారతకాలమానం: 8:00 AM – 9:00PM;
అమెరికా:
సెప్టెంబర్ 23, 7:00 PM- సెప్టెంబర్ 24, 8:30AM PST;
సెప్టెంబర్ 23, 9:00 PM – సెప్టెంబర్ 24, 10:30 AM CST;
సెప్టెంబర్ 23, 10:00 PM – సెప్టెంబర్ 24, 11: 30 AM EST)
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాలద్వారా వీక్షించవచ్చు:
- TANA TV Channel – in YuppTV
- Facebook: https://www.facebook.com/TANAsocial
- YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
- https://youtube.com/teluguone
- www.youtube.com/tvasiatelugu
- www.youtube.com/manatv
- https://www.etvbharat.com/telugu/andhra-pradesh
- https://www.etvbharat.com/telugu/telangana మిగిలిన వివరాలకు: www.tana.org