Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Community » Usa Nri News » Mata new jersey bathukamma and dasara celebrations

MATA: మాటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు

  • Published By: techteam
  • September 15, 2025 / 07:20 AM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Mata New Jersey Bathukamma And Dasara Celebrations

మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27తేదీన బతుకమ్మ & దసరా పండుగలను (Bathukamma And Dasara) ఘనంగా నిర్వహించనున్నారు. న్యూజెర్సీలోనే ఇది అతిపెద్ద బతుకమ్మ అవుతుందని మాటా ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుక ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల ఫోర్డ్స్‌లోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్‌లో జరగనుంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను ఎత్తిచూపేలా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రత్యేక అతిథులుగా సరిగమప 13వ సీజన్, ఇండియన్ ఐడల్ 2 ఫేమ్ యుతి హర్షవర్ధన, యాంకర్ దీప్తి నాగ్ హాజరుకానున్నారు.

Telugu Times Custom Ads

ఈ వేడుకల్లో (Bathukamma And Dasara) ఒక అడుగు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న బతుకమ్మలను తీసుకొచ్చిన తొలి 25 మందికి చీర బహుమతిగా లభిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం. ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే వారు https://tinyurl.com/mata-nj-bathukamma లింక్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు . మాటా న్యూజెర్సీ (NJ) బృందం, కార్యనిర్వాహక కమిటీ, వివిధ స్పాన్సర్ల సహకారంతో ఈ సాంస్కృతిక వేడుకను అందరికీ మరపురానిదిగా మార్చడానికి కృషి చేస్తున్నాయి.

 

 

Tags
  • Bathukamma
  • Dasara Celebrations
  • MATA
  • New Jersey

Related News

  • Ata 8000 Dollars Donation To Firefighters In Tennessee

    ATA: టెన్నెస్సీ అర్రింగ్టన్‌ ఫైర్‌ డిపార్టుమెంట్‌ కు ఆటా భారీ విరాళం

  • Rare Honor For Global Telangana Association Washington Dc Chapter

    GTA: గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్‌ వాషింగ్టన్ డీసీ చాప్టర్‌కు అరుదైన గౌరవం

  • Tana Mid Atlantic Diwali Ladies Night In Pennsylvania

    TANA: హుషారుగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్

  • Huge Relief For Indian Techies Students As Us Announces Exemptions To H 1b Visa Fees

    H1B Visa: భారతీయ టెకీలకు భారీ ఊరట.. హెచ్ 1 బీ వీసా నిబంధనల నుంచి పలువర్గాలకు మినహాయింపు

  • Historic First Diwali Celebration At Indian Consulates New San Francisco Office

    Diwali: శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కొత్త ఆఫీసులో ఘనంగా దీపావళి వేడుకలు

  • Praveen Chinta As The Convener Of Tta Mega Convention

    TTA: టిటిఎ మెగాకన్వెన్షన్‌ కన్వీనర్‌ గా ప్రవీణ్‌ చింతా.. ఛార్లెట్‌ టిటిఎ బోర్డ్‌ సమావేశంలో నిర్ణయం

Latest News
  • Bihar: మహాకూటమిలో ఉత్కంఠకు తెర.. తేజస్వి యాదవే సీఎం అభ్యర్థి!
  • Fauzi: ప్రభాస్, హను రాఘవపూడి పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ ‘ఫౌజీ’
  • The Raja Saab: ఫైన‌ల్ స్టేజ్ లో రాజా సాబ్ షూటింగ్
  • Telusu Kada: ‘తెలుసు కదా’ కొన్ని సంవత్సరాలు పాటు మీతో ఉండిపోతుంది: సిద్ధు జొన్నలగడ్డ
  • The Girl Friend: “ది గర్ల్ ఫ్రెండ్” నవంబర్ 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
  • Mohan Babu: అర‌డ‌జను పిల్ల‌ల‌తో సంతోషంగా ఉండు!
  • Jagan-Balakrishna: ‘తాగి అసెంబ్లీకి వచ్చారు’ బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్
  • Prabhas: కలర్ ఫుల్ పోస్టర్ తో ప్రభాస్ కు బర్త్ డే విశెస్ చెప్పిన “రాజా సాబ్” సినిమా టీమ్
  • Avtaar:Fire and Yash: జేమ్స్ కామెరూన్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కోసం భారతదేశంలో ఈవెంట్
  • Nithin: విఐ ఆనంద్ తో నితిన్ మూవీ?
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer