శాంతాక్లారాలో ఇండియా ప్రాపర్టీ షో

కాలిఫోర్నియాలోని శాంతాక్లారాలో ఇండియా ప్రాపర్టీ షో జరగనున్నది. ఏప్రిల్ 21 నుంచి 22 వరకు రెండురోజులపాటు జరిగే ఈ ప్రాపర్టీ షోలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకు ఈ ప్రదర్శన ఉంటుంది. శాంతాక్లారాలోని గ్రేట్ అమెరికా పార్క్‌వేలో ఈ ప్రదర్శన జరగనున్నది.