GWTCS: జిడబ్ల్యుటీసిఎస్ కొత్త కార్యవర్గం
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) కొత్త కార్యవర్గంను ప్రకటించారు. 2025-26 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా రవిచంద్ర అడుసుమిల్లి వ్యవహరించనున్నారు. వైస్ ప్రెసిడెంట్గా సుశాంత్ మన్నె (ఆర్గనైజేషన్), భాను మాగులూరి సెక్రటరీ (ఆర్గనైజేషన్), యశస్వి బొద్దులూరి ట్రజరర్ (ఆర్గనైజేషన్), రాజేష్ కుమార్ కాసరనేని, వైస్ ప్రెసిడెంట్ (కల్చరల్), శ్రీవిద్య సోమ సెక్రటరీ, కల్చరల్, విజయ్ కుమార్ అట్లూరి, జాయింట్ ట్రెజరర్, శ్రీనివాస్ బాబు గంగ వైస్ ప్రెసిడెంట్ (యూత్), యువ సిద్ధార్థ బోయపాటి, జాయింట్ సెక్రటరీ, చంద్రమాలావతు బోర్డ్ డైరెక్టర్, ఉమాకాంత్ రఘుపతి బోర్డ్ డైరెక్టర్, శివాజీ మేడికొండ, బోర్డ్ డైరెక్టర్, ప్రవీణ్ కొండాక బోర్డ్ డైరెక్టర్, పద్మజ బేవర బోర్డ్ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు.







