ఆటా పైతాన్ శిక్షణ

ఐటీరంగంలో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉపాధిని పొంది అమెరికాలో ఉంటున్నారు. అలాంటివారికోసం కూడా ఆటా కొన్ని కార్యక్రమాలను చేస్తోంది. వారు కెరీర్‍లో పైకి ఎదిగేందుకు లేదా మార్చుకునేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు వారికి ఉపయోగపడుతాయి. నిపుణుల ద్వారా ఈ ఐటీ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పైతాన్ పేరుతో నిర్వహిస్తున్న పోగ్రామింగ్ కార్యక్రమానికి దరఖాస్తులను చేసుకోవాల్సిందిగా ఆటా కోరుకుంటోంది. ఇతర వివరాలకు ఫ్లయర్‍ను చూడండి.
Registration Link : https://tinyurl.com/ATA-Python
Payment Link : https://americanteluguassociation.org/donar.php