Sree Leela: చలి కాలంలో తన అందాలతో వణుకు పుట్టిస్తున్న శ్రీలీల
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల(Sree Leela) ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు నెట్టింట అప్డేట్స్ ను షేర్ చేసే శ్రీలీల తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేయగా ఈ ఫోటోల్లో అమ్మడు అందాలకు యూత్ తెగ ఎట్రాక్ట్ అయిపోతున్నారు. ఈ ఫోటోల్లో శ్రీలీల ఓ డిజైనర్ వేర్ ధరించి ఎంతో అందంగా, ప్రశాంతంగా నవ్వుతూ మరింత అందంగా కనిపించగా, ఆ ఫోటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.






