Sithara Ghattamaneni: వైట్ లెహంగాలో చూడముచ్చటగా సితార
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కూతురిగా సితార ఘట్టమనేని(Sithara Ghattamaneni)కి చాలానే స్టార్డమ్ ఉంది. మహేష్ సినిమాల్లో నటించకపోయినా సితారకు ఉన్న క్రేజ్ చాలా స్పెషల్. 12 ఏళ్లకే పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ చేస్తున్న సితార చిన్న ఏజ్ లోనే ఫ్యాషన్ లో ఎంతో ముందుంటుంది. తాజాగా సితార వైట్ లెహంగాలో కనిపించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఈ లెహంగాలో సితార ఎంతో సింపుల్ గా, సాంప్రదాయంగా కనిపించూ ప్రతీ ఒక్కరినీ ఎట్రాక్ట్ చేస్తుంది.






