OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులు
ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ సంస్థలు కొత్త కంటెంట్ తో రెడీ అయ్యాయి. మరి ఈ వారం ఏయే సినిమాలు ఏయే ప్లాట్‌ఫామ్ లో రిలీజవుతున్నాయో చూద్దాం. ముందుగా..
నెట్‌ఫ్లిక్స్‌లో..
ఛాంపియన్ అనే తెలుగు సినిమా
టేక్ దట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్
దురంధర్ అనే బాలీవుడ్ మూవీ
బ్రిడ్జర్టన్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్4
మైక్ ఎప్స్: డెల్యూషనల్ అనే హాలీవుడ్ మూవీ
మిరాకిల్: ది బాయ్స్ ఆఫ్ 80స్ అనే ఇంగ్లీష్ సినిమా
ప్రైమ్ వీడియోలో..
దల్ దల్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్
ది రెకింగ్ క్రూ అనే హాలీవుడ్ మూవీ
జియో హాట్‌స్టార్‌లో..
సర్వం యామ అనే తెలుగు డబ్బింగ్ మూవీ
గుస్తాక్ ఇష్క్ అనే హిందీ సినిమా
జీ5లో..
దేవ్‌కెళ్ అనే మరాఠీ వెబ్‌సిరీస్
సన్‌నెక్ట్స్‌లో..
పతంగ్ అనే తెలుగు సినిమా
యాపిల్ టీవీ ప్లస్‌లో..
యో గబ్బా గబ్బా ల్యాండ్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్ సీజన్3
స్క్రింకింగ్ అనే ఇంగ్లీష్ వెబ్‌సిరీస్ సీజన్3
బుక్ మై షో లో..
ది ఇంటర్న్‌షిప్ అనే హాలీవుడ్ మూవీ






