ఆర్ బీఐకి అంతర్జాతీయ పురస్కారం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) అంతర్జాతీయ పురస్కారాన్ని అందుకుంది. రిస్క్ మేనేజర్ ఆఫ్ ద ఇయర్-2024కు ఎంపికైంది. అవార్డును ఆర్‌బీఐ తరపున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోరంజ్ మిశ్రా అందుకున్నారు. లండన్‌కు చెందిన పబ్లిషింగ్ హౌస్ సెంట్రల్ బ్యాంకింగ్ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తుంది.