మళ్లీ ఫోర్బ్స్ జాబితాలోకి అదానీ
మళ్లీ ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ చోటు సంపాదించారు. ఫోర్బ్స్ టాప్ 20లో ఒకరుగా నిలిచారు. ఫోర్బ్స్ టాప్ 20 లో గౌతమ్ అదానీ ప్రస్తుతం స్థానం 17గా ఉంది. ఫిబ్రవరి 7 నాటికి అదానీ గ్రూప్ స్టాక్స్ విలువ 463 మిలియన్ డాలర్లు బలపడింది. వాటిలో అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు విలువ ఏకంగా 25 శాతం బలపడి రూ.1965.50 కి చేరింది. ఆదానీ ఫోర్బ్స్ షేర్ విలువ 9.64 శాతం బలపడి రూ.598.70 కి చేరింది. ఆదానీ ట్రాన్స్ మిషన్ పేరు విలువ రూ.1,324,45 కి అదానీ విల్మర్ షేరు విలువ రూ.399.40 కి చేరాయి.






