అమెరికన్ టెక్నాలజీ కంపెనీ.. ఆపిల్ సంచలన నిర్ణయం
ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కొనసాగుతోంది. ఇక రష్యాలో ఆపిల్ కంపెనీ ఉత్పత్తుల విషయంలో అమెరికన్ టెక్నాలజీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడి కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాలో తమ కంపెనీ ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఆపిల్ ప్రకటించింది. రష్యాలోని అన్ని ఉత్పత్తులను నిలిపివేస్తున్నట్లు వెల్లడిరచింది. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్ పే, ఇతర సేవలను పరిమితతం చేసింది.
ఉక్రయిన్పై రష్యా దాడుల కారణంగా అమెరికా నేతృత్వలోని పలు దేశాలు ఆంక్షలు విధించాయి.






