Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » International » Us employees facing h1b threat

H-1B VISA : అమెరికన్‌ ఉద్యోగులకు హెచ్‌-1బి ముప్పు!

  • Published By: techteam
  • January 17, 2025 / 03:27 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Us Employees Facing H1b Threat

మంచి వేతనాలను అందుకునే అమెరికన్‌  ఉద్యోగులను తొలగించేందుకే హెచ్‌-1బి (H-1B VISA) ఉపయోగపడుతోందని అమెరికన్‌ సెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ (Bernie Sanders) ఆరోపించారు. వారి స్థానంలో తక్కువ  వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను అధిక సంఖ్యలో కంపెనీలు నియమించుకుంటున్నాయని ఆక్షేపించారు. హెచ్‌-1బి వీసాలకు అవకాశం కల్పిస్తున్న లాకెన్‌ రిలే చట్టాన్ని సవరించాలని కోరుతూ  చట్టసభలో ఒక ప్రతిపాదనను శాండర్స్‌ ప్రవేశపెట్టారు. హెచ్‌-1బీ వీసాల కోసం కంపెనీలు చెల్లించాల్సిన రుసుములను రెట్టింపు చేయాలన్నారు. దీని ద్వారా లభించే ఆదాయంతో 20వేల మంది అమెరికన్‌ విద్యార్థుల(American students )కు ఉపకార వేతనాలు ఇవ్వవచ్చని తెలిపారు.  హెచ్‌-1బి కార్మికులకు కంపెనీలు చెల్లించే వేతనాలను కూడా భారీగా పెంచాలని డిమాండ్‌ చేశారు. తక్కువ వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను నియమించుకోవడం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు భారీ మొత్తంలో డబ్బును మిగుల్చుకుంటున్నాయని విమర్శించారు. హెచ్‌-1బీ వీసాలను సమర్థిస్తున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌(Elon Musk), భారతీయ అమెరికన్‌ పారిశ్రామికవేత్త వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy ) లపైనా శాండర్స్‌ విమర్శలను సంధించారు.

Telugu Times Custom Ads

 

 

 

 

 

Tags
  • American students
  • Bernie Sanders
  • Elon Musk
  • H-1B visa
  • Vivek Ramaswamy

Related News

  • Recreational Screen Time And Mental Health Among Canadian Children

    Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి

  • Canada Arrests Khalistani Terrorist Under Pressure From India

    Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా

  • Jaishankar Meets Us Secretary Of State

    Jaishankar: యూఎస్ విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ

  • H1b Visa Problems In America

    White House: వీసా ఫీజు పెంపు నిర్ణయం భస్మాసుర హస్తమేనా…? అమెరికా ఆర్థిక రంగంపై ట్రంప్ పోటు..!

  • Uk Abolishing Visa Fees

    UK Visa: వీసా ఫీజులను తొలగిస్తున్న యూకే..?

  • China Floats K Visa As Trump Tightens H1 B Rules

    China: ట్రంప్ దెబ్బకు రూటు మార్చేసిన చైనా..!

Latest News
  • TLCA: టీఎల్‌సీఏ 2026 కార్యవర్గం ఎన్నికల ప్రక్రియ షురూ
  • MATA: మాటా న్యూజెర్సీ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
  • Smart Phone: పిల్లలు ఫోన్ చూస్తే, ఎంత నష్టమో చూడండి
  • Police: పోలీసులపై ప్రభుత్వం గురి..?
  • Janasena: కూటమిలో చేరికలు ఉన్నట్టా..? లేనట్టా..?
  • Ys Sharmila: ఏపీలో షర్మిల బిగ్ ప్లానింగ్..? రాహుల్ ఆహ్వానం..!
  • TANA: మినియాపాలిస్‌లో ఫుడ్ ప్యాకింగ్ కార్యక్రమం చేపట్టిన తానా నార్త్ సెంట్రల్ చాప్టర్
  • GTA: జీటీఏ బతుకమ్మకు నార్త్ కరోలినాలో ప్రత్యేక గుర్తింపు
  • Speaker – High Court: జగన్‌కు ప్రతిపక్ష హోదా..! స్పీకర్‌ను హైకోర్టు ఆదేశించగలదా…?
  • Bala Krishna: బాలయ్య కృషితో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రాజెక్టు..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer