న్యూజెర్సిలో తానా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమం
అమెరికన్ కమ్యూనిటీకి సేవ చేసే ఉద్దేశ్యంతో తానా నిర్వహిస్తున్న బ్యాక్‌ప్యాక్ కార్యక్రమంలో భాగంగా న్యూజెర్సిలో తానా బ్యాక్ ప్యాక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. న్యూజెర్సి రీజియన్‌లోని తానా నాయకులు న్యూబ్రన్స్విక్ స్కూల్ డిస్ట్రిక్ట్‌లో దాదాప...
September 29, 2021 | 10:14 AM-
బే ఏరియాలో ప్రారంభమైన పాఠశాల తరగతులు
బే ఏరియాలో కూడా పాఠశాల విద్యాసంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించారు. పాఠశాల కో చైర్ ప్రసాద్ మంగిన మాట్లాడుతూ, మన చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడంతోపాటు, వారిచేత ప్రదర్శనలను ఇప్పించేందుకు పాఠశాల కృషి చేస్తోందని చెప్పారు. తానా, బాటా ఇస్తున్న మద్దతుతో పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నామని తెల...
September 27, 2021 | 08:56 PM -
డల్లాస్ లో ప్రారంభమైన పాఠశాల తరగతులు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమెరికాలోని చిన్నారులకు తెలుగు భాషను నేర్పిస్తున్న ‘పాఠశాల’ 2021-22 విద్యా సంవత్సరంను ఘనంగా ప్రారంభించారు. డల్లాస్‌లో 200 మందికి పైగా విద్యార్థులతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ముఖ్య అతిధిగా పా...
September 27, 2021 | 08:44 PM
-
ఘనంగా జరిగిన జయరామ్ కోమటి బర్త్ డే వేడుకలు
తానా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిటీ నాయకుడు, జయరామ్ కోమటి పుట్టినరోజు వేడుకలను బే ఏరియాలోని మిల్పిటాస్లో ఉన్న స్వాగత్ రెస్టారెంట్లో ఘనంగా నిర్వహించారు. బే ఏరియాలోని ఆయన అభిమానులు, తానా నాయకులు, బాటా నాయకులు, ఇతర మిత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరామ్...
September 27, 2021 | 05:28 PM -
ఈదివిలో విరిసిన పారిజాతం… బాలుకు బాటా ఘన నివాళి
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) గానగంధర్వుడు పద్మభూషణ్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ఎస్.పి.బాలు కోవిడ్ ఇబ్బందులతో మరణించిన సంగతి విదితమే. సినిమారంగంలో దాదాపు 40,000క...
September 27, 2021 | 03:28 PM -
ప్రధాని మోదీకి ఘన స్వాగతం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. అమెరికాలో భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సందు, అమెరికా అధికారులు, ఆర్మీ బ్రిగేడియర్ అనూప్ సింగాల్, ఎయిర్...
September 23, 2021 | 08:12 PM
-
న్యూజెర్సీలో ఘనంగా గణేశ్ నిమజ్జనోత్సవం
అమెరికాలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని కొనసాగిస్తున్న న్యూజెర్సీ సాయి దత్త పీఠం గణేశ్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. సాయి దత్త పీఠం శ్రీ శివ, విష్ణు ఆలయంలో తొమ్మిది రోజుల పాటు గణేశ్ ఉత్సవాలను కన్నులపండువగా జరిపింది. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అలంకారాలతో ఆ గణనాథుడిని తీర్చిదిద్దడంతో ఆ వైభవ...
September 23, 2021 | 11:11 AM -
తానా మరియు బాటా ఆధ్వర్యంలో బే ఏరియా లో పాఠశాల ప్రారంభం
Telugu Association of North America (TANA ) sponsored Paatasala (Telugu School) started in BayArea in a grand style. Bay Area Telugu Association (BATA) and Paatasala team organized the orientation session for the students & parents. Prasad Mangina (Paatasala CoChair) welcomed all the guests, ...
September 18, 2021 | 09:23 PM -
TANA Back Pack Program in New York
TANA has received a very good response for the program and Wyandanch UFSH School Districts was grateful for the backpacks provided by TANA. They have been extremely excited to be a part of this giving back to the community event. We have been approached by other school districts in...
September 17, 2021 | 12:27 PM -
న్యూయార్క్ ఫ్యాషన్ షోలో మెరిసిన మేఘా కృష్ణారెడ్డి సతీమణి
అంతర్జాతీయ ఫ్యాషన్ వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధారెడ్డి తళుక్కుమన్నారు. న్యూయార్క్ నగరంలో సోమవారం రాత్రి జరిగిన ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్ వేడుక ‘మెట్ గాలా-2021’లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన గౌనులో మెరిశారు...
September 16, 2021 | 07:56 AM -
వీక్షణం సాహితీ గవాక్షం – నవమ వార్షికోత్సవం
కాలిఫోర్నియాలో బే ఏరియాలోని వీక్షణం సాహితీ గవాక్షం 9వ వార్షిక సాహితీ సమావేశం సెప్టెంబరు 11, 2021న ఆన్లైన్ వేదికగా జరిగింది. ముందుగా వీక్షణం వ్యవస్థాపక అధ్యక్షులు డా క.గీత మాట్లాడుతూ తొమ్మిదేళ్ల క్రితం ఒక చిన్న సమావేశంగా మొదలయ్యి ఇంతలోనే 9 సంవత్సరాలు అయ్యిందంటే ఆశ్చర్యంగా ఉందని ...
September 15, 2021 | 04:47 PM -
న్యూయార్క్ లో తానా ఇండిపెండెన్స్ డే వేడుకలు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను న్యూయార్క్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక నాసౌ కౌంటీ ఎగ్జిక్యూటివ్ లారా కర్రన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రవాస భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా పాల్గొన్నారు. ముఖ్య ...
August 27, 2021 | 06:00 PM -
డల్లాస్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
డల్లాస్‌లో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో గాంధీ మెమోరియల్ వద్ద 75వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ప్రవాస భారతీయులు ఈ వేడుకలు జరుపుకొన్నారు. భారత జాతీయ పతాకాన్ని మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్&z...
August 19, 2021 | 05:14 PM -
కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన ఆటా నాయకులు
కాన్ఫరెన్స్ కు ఆహ్వానించిన అధ్యక్షుడు భువనేష్ బుజాల అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు భువనేష్ బుజాల ఇండియా పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కలుసుకున్నారు. వచ్చే సంవత్సరం జూలైలో నిర్వహించే 1-3 తేదీల్లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించే అమెరికా తెల...
August 17, 2021 | 05:58 PM -
ఎఐఎ ఇండిపెండెన్స్ డే వేడుకలు
బే ఏరియాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ) ఆధ్వర్యంలో స్వదేశ్ పేరుతో ఘనంగా నిర్వహించారు. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో జరిగిన 75వ స్వాతంత్య్రదినోత్సవ అమృత మహోత్సవ్‌లో ఎంతోమంది భారతీయులు పాల్గొని జెండా వందనం చేశారు...
August 17, 2021 | 05:54 PM -
TANA Independence Day Women Sports
Registration Link : https://bit.ly/2VgoxYk
August 14, 2021 | 03:18 PM -
లైంగిక వేధింపుల ఆరోపణలతో… న్యూయార్క్ గవర్నర్ రాజీనామా
అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన నగరమైన న్యూయార్క్ గవర్నర్‌గా ఆండ్రూ క్యూమో రాజీనామా చేశారు. ఆయన పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయన వద్ద గతంలో పని చేసిన ఒక మహిళ ఈ విషయంలో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిజానిజాలు నిగ్గుతేల్చడం కోసం ఏర్పాటు చే...
August 11, 2021 | 02:40 PM -
తానా డిఎఫ్‌డబ్ల్యు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్ ఏరియా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌లను కిట్లను అందజేశారు. తానా మాజీ అధ్యక్షుడు నవనీతకృష్ణ గొర్రెపాటి అమెరికా కమ్యూనిటీకి తమవంతు ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానాలో ప్రవేశపెట్టారు...
August 9, 2021 | 09:41 PM

- Revanth Reddy: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- Jubilee Hills: అక్కడి నుంచి పోటీ చేయడం లేదు : దానం నాగేందర్
- Ramachandra Rao: దావోస్‌కు వెళ్లి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? : రామచందర్‌రావు
- Raja Singh: బీజేపీకి తలనొప్పిగా మారిన రాజాసింగ్
- Somireddy : సూపర్ సిక్స్.. సూపర్ హిట్ విజయవంతం : సోమిరెడ్డి
- Minister Gottipati: ఆయన మళ్లీ అధికారంలోకి రావడం కల్లే : మంత్రి గొట్టిపాటి
- Netanyahu: అమెరికా చేసిందే మేమూ చేశాం : నెతన్యాహూ
- Randhir Jaiswal: ఆ ఆఫర్లు ప్రమాదకరం .. కేంద్రం అలర్ట్
- RBI: ఆర్బీఐ కళ్లు చెదిరే డీల్.. రూ.3,472 కోట్లతో
- Nara Lokesh: ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నారా లోకేష్ ఆధ్వర్యంలో సమీక్ష
