- Home » Un
Un
పాక్ స్థాన్ పై ఒత్తిడి పెంచాలి
పాకిస్థాన్ తన ప్రవర్తనను మార్చుకునేలా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి దానిపై ఒత్తిడి పెంచాలని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ డిమాండ్ చేశారు. అఫ్గానిస్థాన్‌కు భద్రతా మండలి బృందం సందర్శనలో పాల్గొన్న ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ ప్రకటన చేశారు. పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచాలని 15 మం...
January 18, 2018 | 08:31 PMపాక్ డబుల్ గేమ్ ఆడుతోంది
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఏళ్లుగా డబుల్ గేమ్ ఆడుతోందని, పాక్ తన వైఖరి మార్చుకోకపోవడం వల్లే ఆ దేశానికి ఇవ్వాలని భావించిన 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేశామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ సృష్టం చేశారు. పాకిస్థాన్‌కు 255 మిలియన్...
January 3, 2018 | 02:47 AMట్రంప్ ఆరోపణల్ని ఖండించినా చైనా
ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల తీర్మానాన్ని చైనా ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణల్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఉత్తర కొరియాకు ఇంధనాన్ని సరఫరా చేస్తూ చైనా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని, ఇదే కొనసాగితే ఉత్తర కొరియా సమస్యకు స్నేహ...
December 29, 2017 | 08:22 PMభారతీయులంతా గర్వించే సంఘటన
భారతీయులంతా గర్వించే సంఘటన ఐక్యరాజ్య సమితిలో జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా భారతదేశ అభ్యర్థి జస్టిస్ దల్వీర్ భండారీ మరోసారి ఎన్నికయ్యారు. బ్రిటన్ అభ్యర్థి క్రిస్టఫర్ గ్రీన్వుడ్ పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో 2018-2027 పదవీ కాల...
November 20, 2017 | 10:56 PMమలాలాకు అక్స్ఫర్డ్లో ప్రవేశం
ఐక్యరాజ్యసమితి శాంతిదూత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ లండన్‌లోని ప్రఖ్యాత అక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకోనున్నారు. విశ్వవిద్యాలయంలో తనకు సీటు కేటాయిస్తూ ఆక్స్ఫర్డ్ నుంచి అందిన సందేశాన్ని ఆమె ట్విట్టర్లో షేర్ చేశారు. అక్స...
August 17, 2017 | 09:44 PMAndhra Pradesh’s SDG initiatives receive appreciation at UN
Chandrababu Naidu’s e-governance schemes get international acclaim The meeting of the High-Level Political Forum (HLPF) on Sustainable Development, 2017 convened under the auspices of the United Nations Economic and Social Council, is seeing a participation from 44 countries that volunteere...
July 18, 2017 | 06:26 PM2024 నాటికి జనాభాలో చైనాను మించిపోనున్న భారత్
2024 నాటికి భారత జనాభా చైనాను మించిపోతుందని ఐరాస అంచనా. ఐరాస ‘ప్రపంచ జనాభా భావి అంచనాలు:2017 సవరణ’ పేరుతో నివేదికను వెలువరించింది. 2030 నాటికి 150 కోట్లకు చేరుతుందని పేర్కొంది.చైనా ప్రస్తుత జనాభా 141 కోట్లు, భారత ప్రస్తుత జనాభా 134 కోట్లు.
June 21, 2017 | 08:32 PMఐక్యరాజ్య సమితి జడ్జిగా భారత మహిళ
ఐక్యరాజ్య సమితిలో మరో భారతీయురాలికి ఉన్నత పదవి దక్కింది. సముద్ర జలాల వివాదాలను పరిష్కరించే ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీ(ఐటీఎల్‌ఓఎస్)కు భారత్‌కు చెందిన న్యాయ నిపుణురాలు నీరు చాధా ఎన్నికయ్యారు. ఈ ట్రిబ్యునల్‌కు జడ్జిగా నియమితులైన తొలి భారత...
June 16, 2017 | 10:28 PMయోగాసనాలతో యూఎస్ పోస్టల్ స్టాంప్
యోగాసనాలతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనుంది యునైటెడ్ నేషన్స్. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పది యోగాసనాలతో తయారు చేసిన పోస్టల్ స్టాంప్‌ను ఐక్యరాజ్యసమితి పోస్టల్ శాఖ విడుదల చేయనుంది. స్టాంప్&zwnj...
April 18, 2017 | 11:26 PMఒకే ఒక్క కారణంతోనే మా అమ్మ జడ్జి కాలేకపోయింది
మహిళ అనే ఒక్క కారణంతోనే తన తల్లిని భారత్‌లో న్యాయమూర్తిగా అనుమతించలేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా శాశ్వత రాయబారి నిక్కీ హేలీ అన్నారు. విదేశీ వ్యవహారాల సమావేశాల్లో మహిళల పాత్రపై నిక్కీ హేలీ మాట్లాడారు. మహిళా న్యాయమూర్తి మా అమ్మే అయి ఉండేది. అయితే మహిళ అన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజుల్లో తనన...
March 29, 2017 | 10:40 PM- Queen: డైరెక్టర్ రతన్ రిషి ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ “క్వీన్” టైటిల్ గ్లింప్స్ రిలీజ్
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమాను ప్రభాస్ ప్రశంసించడం నేను గెలిచాననే ఫీల్ కలిగించింది – సంతోష్ శోభన్
- Saraswathi: హీరోయిన్ సమంత లాంచ్ చేసిన ‘సరస్వతి’ మూవీ ఇంట్రస్టింగ్ ఫస్ట్ లుక్
- Nara Lokesh: సకుటుంబ సమేతంగా కనుల ‘విందు’
- Vishnu Vinayasam: శ్రీ విష్ణు ‘విష్ణు విన్యాసం’ ఫిబ్రవరి 28న గ్రాండ్ గా రిలీజ్
- Nenu Ready: ‘నేను రెడీ’ సమ్మర్ లో థియేటర్లలో రిలీజ్
- Band Melam: ‘బ్యాండ్ మేళం’ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. డైరెక్టర్ బాబీ
- MG Group: కీ. శే శ్రీ మోహన్ వసంత్ కామత్ గారి మార్బుల్ విగ్రహావిష్కరణ
- Payyavula Keshav: స్వర్ణాంధ్ర-2047 దిశగా రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం..
- TTD: తిరుమల లడ్డూ ఇష్యూ.. ఆరోపణల నుంచి లాజికల్ ఎండ్ సాధ్యమా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










