- Home » Tripura
Tripura
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రస్థానం..
ఈనెల 31న తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ .. తన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు. దేశవ...
July 29, 2024 | 03:17 PMప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్ …పోలింగ్ శాతం ఇలా!
సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో దశ పోలింగ్ ముగిసింది. పలుచోట్ల స్వల్ప ఉద్రికత్తలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్సభ స్థానాల్లో ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్&z...
April 26, 2024 | 08:17 PMమాజీ మిస్ ఇండియా త్రిపుర ఇకలేరు
మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా క్యాన్సర్తో మృతి చెందారు. 28 ఏండ్ల రింకీ చక్మా గత రెండేండ్లుగా క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఈ మేరకు ఫెమినా మిస్ ఇండియా సామాజిక మాధ్యమంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేసింది. తనకు సోకిన మహమ్మారి గురించి రింకీ గత నెలల...
March 2, 2024 | 04:05 PMత్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనారెడ్డి
తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, చె...
October 19, 2023 | 03:13 PMసౌరవ్ గంగూలీ కీలక బాధ్యతలు
భారత క్రికెట్ దిగ్గజం, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. గంగూలీని త్రిపుర టూరిజం అంబాసిడర్గా నియమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గంగూలీని కోల్కతాలోని ఆయన నివాసంలో త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత్ చౌదర...
May 24, 2023 | 07:58 PMత్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, మముఖ్యమంత్రిగా మరోసారి సాహానే ఎంపిక చేసింది. దాంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక...
March 8, 2023 | 09:26 PMమూడు ఈశన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల
మూడు ఈశన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. త్రిపుర లో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుండగా, మేఘాలయ, నాగాలాండ్ లలో ఫిబ్రవరి 27న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడిరచారు....
January 18, 2023 | 07:51 PMత్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం
త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. బీజీపీ అధిష్టానం సూచన మేరకు బిప్లబ్ కుమార్ దేవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ శాసన సభా పక్షం మాణిక్ సాహాను తమ నేతగా ఎన్నుకుంది. అనంతరం సాహా రాజ్ భవన్లో గవర్నర్ సత్యదేవ్ నార...
May 16, 2022 | 04:31 PMత్రిపుర సీఎం బిప్లవ్దేవ్ రాజీనామా
త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్దేవ్ పదవికీ రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్దేవ్ రాజీనామా చేశారు. బిప్లవ్దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిణ్ ఆర్య కలిసి తన రాజానీమా లేఖను అందజేశారు. బిప్లవ్దేవ్&zw...
May 14, 2022 | 09:09 PMమోగిన ఎన్నికల నగారా
ఈశాన్య భారతంలోని మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 18న, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో 27వ తేదీన జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎకే జ్యోతి చెప్పారు. ఈ మూడు రాష్ట్రాలలో ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగు...
January 18, 2018 | 03:36 AM- Madras High Court: ధోనికి మద్రాస్ హైకోర్ట్ షాక్.. ఆ కేసులో భారీ జరిమానా!
- Ambati Rambabu: తగ్గేదేలే.. ఖైదీగా వెళ్తూ అంబటి ‘పుష్ప’ మేనరిజం
- Revanth Reddy: రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
- Minister Lokesh: ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోం : మంత్రి లోకేశ్
- Supreme Court: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం
- Artificial Intelligence: సంచలనం రూ..300 కొని.. రూ. 634 కోట్లకు అమ్మి
- Minister Vakiti:ఎన్నికల భయంతో ఆయన ఆత్మహత్య … నాకెలాంటి సంబంధం లేదు
- Euphoria: ‘యుఫోరియా’ చిత్రంపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు..
- Manasa Varanasi: రెడ్ డ్రెస్ లో సింపుల్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తున్న తెలుగమ్మాయి
- Kolikapudi : కొలికిపూడికి మళ్లీ వార్నింగ్.. ఇకనైనా మారతారా..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










