- Home » Kajal
Kajal
అమెరికా వెళ్లిన మోసగాళ్లు
మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మోసగాళ్లు. కాజల్ నాయిక. సునీల్ శెట్టి కీక పాత్రధారి. జెఫ్రీ గీ చిన్ దర్శకుడు. ఈ సినిమా చిత్రీకరణ అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో జరుగుతోంది. విష్ణుపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది...
February 6, 2020 | 02:43 AMఅది మాత్రం చెప్పను.. కాజల్
కాజల్ ప్రస్తుతం సంచలన విజయం సాధించిన భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2లో నటిస్తుంది. తొలిసారి కమల్ సరసన కథానాయికగా సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఆమె వృద్ధురాలిగా కనిపించనుందట. అయితే ఆ వృద్ధురాలి వయసు మాత్రం చ...
October 24, 2019 | 10:14 PMమెగాస్టార్ సరనన ఎవరు ?
చిరంజీవి-కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. నవంబరు నుంచీ చిత్రీకరణ మొదలవుతుంది. ఈలోగా కథానాయికల వేటను ముమ్మరం చేశారు. ఈ చిత్రంలో చిరుతో కలిసి నటించేది ఎవరన్న విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. నాయికల జాబితాలో చాలా పేర్లు వినిపిస్తున్నాయ...
October 17, 2019 | 10:24 PMనా సినిమాల్లో ‘రణరంగం’ బెస్ట్ లవ్ స్టోరీ అంటున్నారు – హీరో శర్వానంద్
“ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్ స్టొరీలన్నింటి కంటే బెస్ట్ అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందంటున్నారు” అన్నారు శర్వానంద్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ సినిమా గురువారం(15-8-19) విడుదలై, అనూహ్యమైన ఓపెని...
August 15, 2019 | 08:20 PMRanarangam US Theaters List
State Address Theater Name Circuit AR 2200 Bellview, Rogers, AR 72758 MALCO PINNACLE HILLS CINEMA Malco AZ 3420 East Bell Road, Phoenix, AZ 85032 HARKINS NORTH VALLEY 16 Harkins AZ 5000 Arizona Mills Circle, Tempe, AZ 85282 HARKINS ARIZONA MILLS AND IMAX Harkins AZ 3159 W. Chandler Blvd., Chandle...
August 13, 2019 | 09:06 PMరణరంగం చూసిన వాళ్లు బాగుంది అంటున్నారు, చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు అదే అంటారు – శర్వానంద్
హీరో శర్వానంద్ నటించిన ‘రణరంగం’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదారాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కథానాయకుడు నితిన్ ముఖ్య అతిధి గా విచ్చేశారు. ‘రణరంగం’ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్, కల్యాణి ప్రియదర్శిని కథానాయికలుగా నటించారు. సుధీర్&zwn...
August 13, 2019 | 08:56 PMగాడ్ ఫాదర్ 2 ఇన్స్పిరేషన్ తోనే ‘రణరంగం’ తీసాను – దర్శకుడు సుధీర్ వర్మ
హీరో శర్వానంద్ – సుధీర్ వర్మ కాంబినేషన్ లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ లు హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా ‘రణరంగం’. కాగా ఈ సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా సుధీర్ వర్మ మీడియాతో మాట్లాడారు. మరి రణరంగం సినిమా గురించి సుధీర్ వర...
August 13, 2019 | 01:43 AMభారతీయుడు 2 సెట్లో రకుల్ సందడి
తెలుగులోని అగ్ర కథా నాయికల్లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. వీరిద్దరూ ఇప్పటివరకూ ఒక్క చిత్రంలోనూ కలిసి నటించలేదు. ఇప్పుడు నటిస్తున్నారు. ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2)లో కలిసి సందడి చేయనున్నారు. ఇండియన్ కి సీక్వెల్&zwn...
August 12, 2019 | 09:37 PM‘రణరంగం’ సౌండ్ కట్ ట్రైలర్ ను విడుదలచేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
యువ కథానాయకుడు శర్వానంద్, కాజల్, కళ్యాణి ప్రియదర్శి ని ల కాంబినేషన్ లో ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో, ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘రణరంగం’. ఈ ఆగస్టు 15 న విడుదల అవుతున్న విషయం విదితమే. చిత్ర ప్...
August 11, 2019 | 08:39 PMసెన్సార్ పూర్తి చేసుకున్న రణరంగం
శర్వానంద్, కాజల్, కల్యాణి ప్రియదర్శిని కాంబినేషన్లో ప్రముఖ దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం రణరంగం. సెన్సార్ పూర్తయి ఆగస్టు 15న విడుదల కానుంది...
August 8, 2019 | 09:05 PM- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
- Funky: ‘ఫంకీ’ సినిమా రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుంది: చిత్ర బృందం
- Husharu Pittalu: ‘హుషారు పిట్టలు’ రియలిస్టిక్‌గా అనిపించే యూత్‌ఫుల్ చిత్రం: నిర్మాత డి.సురేష్‌బాబు
- Ambati Rambabu :అంబటి రాంబాబుకు షాక్ మీద షాక్.. లక్కీ డ్రా’తో మళ్ళీ రిమాండ్!
- Whatsapp: వాట్సాప్ కు బిగ్ షాక్ ఇచ్చిన రష్యా..!
- Couple Friendly: “కపుల్ ఫ్రెండ్లీ” సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ మూవీ నచ్చుతుంది – మానస వారణాసి
- Vote Counting Tension: మున్సిపల్ వార్.. విజయం మాదే’ అంటూ పార్టీల ధీమా, రేపే అసలైన క్లైమాక్స్!
- Nara Lokesh: లోకేష్ ను చూసి షాక్ అయిన ఎమ్మెల్యేలు..!
- Rohith Sharma: వన్డే కెరీర్ పైరోహిత్ సంచలన కామెంట్స్..!
- YS Sharmila: జగన్ పై షర్మిల సంచలన కామెంట్స్..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()







