మంత్రి దామోదర్‌ను కలిసిన తుర్కియే రాయబారి

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఇండియాలోని తుర్కియే రాయబారి ఫిరట్ సునెల్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ` తుర్కియేల మధ్య నిజాం కాలం నుంచి మెరుగైన సంబంధాలు ఉండేవని, వైద్య పర్యాటకంలో భాగంగా అవి మరింత బలపడాలని మంత్రి ఆకాక్షించారు.