Yadagirigutta : యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట (Yadagirigutta )నరసింహస్వామి ఆలయంలో మార్చి 1 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న తిరు కల్యాణోత్సవం (Thiru Kalyanotsavam) నిర్వహించనున్నారు. మార్చి 9న దివ్యవిమాన (Divya Vimana) రథోత్సవం జరగనుంది. బ్రహ్మోత్సవాల దృష్ట్యా ఆలయంలో కల్యాణాలు, హోమాలు, జోడు సేవలు, ఏకాదశి లక్ష పుష్పార్చణ సేవను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడిరచారు.