Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Politics » Telangana » Kishan reddy comments on brs

Kishan Reddy: ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయటపెట్టాలనే బీజేపీ పోటీ  : కిషన్‌ రెడ్డి

  • Published By: techteam
  • April 21, 2025 / 07:06 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Kishan Reddy Comments On Brs

హైదరాబాద్‌ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) బీఆర్‌ఎస్‌ ఎందుకు పోటీ చేయడం లేదో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ (KCR) చెప్పాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి (Kishan Reddy)  డిమాండ్‌ చేశారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ అత్యధిక ఓట్లు ఉన్నా ఏ ప్రాతిపదికన పోటీ చేయడం లేదో చెప్పాలన్నారు.

Telugu Times Custom Ads

కేసీఆర్‌కు తమ పార్టీ కార్పొరేటర్ల (Corporators)పై నమ్మకం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌కు వెళ్లొదని వారికి చెబుతున్నారన్నారు. మజ్లిస్‌ (Majlis )తో కాంగ్రెస్‌ కుమ్మక్కైందని ఆరోపించారు. ఆ మూడు పార్టీల నిజస్వరూపం బయట పెట్టాలనే బీజేపీ పోటీ చేస్తోందన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌(Congress), మజ్లిస్‌ పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు.

 

 

 

Tags
  • congress
  • Corporators
  • KCR
  • Kishan Reddy
  • Majlis

Related News

  • Smita Sabharwal Gets Interim Protection Telangana High Court

    Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట..!

  • Formula E Car Race In Telangana

    KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?

  • Telangana Hc Grants Relief To Tgpsc On Group 1 Mains Exams

    Group 1: గ్రూప్ 1కు లైన్ క్లియర్..! నేడో రేపో ఫైనల్ రిజల్ట్స్..!!

  • Chief Minister Revanth Reddy Congratulated International Footballer Gugulothu Soumya

    Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి

  • Lt Out Of Hyderabad Metro

    L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?

  • Cm Revanth Reddy Focas On Telangana Urban Core Development

    Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ అభివృద్ధిపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

Latest News
  • OG Review: ప్యూర్ ఫ్యాన్ మేడ్ మూవీ ‘ఓ జీ’
  • Nara Lokesh: మెగా డిఎస్సీ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి లోకేష్
  • Nara Lokesh: విద్యారంగ సంస్కరణలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన లోకేష్..
  • Nandamuri Balakrishna: అసెంబ్లీలో బాలకృష్ణ ఫైర్..!
  • Nagarjuna: ఏఐ దుర్వినియోగంపై నాగార్జున న్యాయ పోరాటం..!
  • Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు హైకోర్టులో ఊరట..!
  • TANA: సందడిగా సాగిన తానా మిడ్‌ అట్లాంటిక్‌ వనభోజనాలు
  • KTR: లొట్టపీసు కేసులో కేటీఆర్ అరెస్టుకు సమయం దగ్గర పడిందా..!?
  • Bolisetty Srinivas: ప్రతిపక్షంలా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి..
  • Jagan: ఫ్యూచర్ కి వైసీపీ కొత్త స్ట్రాటజీ..అంతా మీదే అంటున్న జగన్..
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer