KCR: ఏఐజీ ఆసుపత్రిలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)కు గచ్చిబౌలి (Gachibowli) లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital )కి వెళ్లారు. సాధారణ గ్యాస్ట్రిక్ పరీక్షలు చేశామని వైద్యులు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి (Dr. Nageshwar Reddy) ఆధ్వర్వంలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు.