KCR: యూఎస్ కాన్సులేట్‌కు కేసీఆర్

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ (American Consulate) కార్యాలయానికి వచ్చారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ (Erravalli Farmhouse) నుంచి నేరుగా కాన్సులేట్‌కు చేరుకున్నారు. త్వరలో అమెరికా (America) పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఆయన వీసా ప్రక్రియను పూర్తి చేశారు. కేసీఆర్ వెంట తనయుడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ వచ్చారు.