Revanth Reddy: హజ్ యాత్రకు జెండా ఊపిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ వద్ద హజ్ యాత్రికుల బస్సులను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.