Vana Mahotsavam : వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వన మహోత్సవం కార్యక్రమాన్ని(Vana Mahotsavam program) ప్రారంభించారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ (Agricultural University) లో ఆయన మొక్కులు నాటారు. బొటానికల్ గార్డెన్స్ (Botanical Gardens)లో రుద్రాక్ష మొక్క నాటారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.