అమెరికన్ ఇండియా ఫండ్ తో .. రెండు ఆస్పత్రులు

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో అమెరికన్ ఇండియా ఫండ్ (ఎఐఎఫ్) నిధులతో రెండు వంద పడకల ఆస్పత్రులను నిర్మించనున్నామని ఏపీ కొవిడ్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకాధికారి అర్జా శ్రీకాంత్ తెలిపారు. ఈ ఆస్పత్రులను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, విశాఖపట్నం జిల్లా పాడేరులో నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు.