వాట్సాప్ చానెల్స్ కు కీలక అప్ డేట్.. త్వరలో

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది యూజర్లు పాలోయర్లతో వినూత్న పద్ధతిలో కమ్యూనికేట్ చేసేందుకు చానెల్స్‌ను ప్రవేశపెట్టగా తాజాగా ఈ ఛానెల్స్‌కు త్వరలో ఆటోమేటిక్ ఆల్బం ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ఛానెల్స్‌లో ఈ ఫీచర్ మీడియాను ఆర్గనైజ్ చేస్తుంది. షేర్‌డ్ ఆల్బమ్స్‌లో ఛానెల్ రియాక్షన్స్‌కు కూడా ఈ ఫీచర్ సపోర్ట్ చేస్తుంది. చాట్స్‌లో పిన్ మెసేజ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్ ప్రవేశపెడుతోంది.