16 లక్షల భారతీయ వాట్సాప్ ఖాతాలపై…
హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా ఏప్రిల్లో భాతీయ యూజర్లు వినియోగిస్తున్న 16 లక్షల వాట్సాప్ ఖాతాలను నిషేధించినట్టు మొబైల్ మెసేజింగ్ సంస్థ అయిన వాట్సాప్ తెలిపింది. నెలవారీ నివేదికలో ఆయా వివరాలను సంస్థ పొందుపరిచింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు 122 ఖాతాలను హానికర కార్యకలాపాలను నిరోధించడలో భాగంగా 16.66 లక్షల అకౌంట్లను నిషేధించారు. అడ్వాన్స్డ్ మెసీన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుంది సంస్థ తెలిపింది.






