ఐటీ సర్వ్ అలియన్స్-2024 కమిటీ సభ్యులు వీళ్లే..!

ఐటీ సర్వ్ అలియన్స్ 2024 కమిటీ చైర్స్ ఎన్నిక పూర్తయింది. స్థానిక కమ్యూనిటీలను మరింత బలోపేతం చేయాలనే ఆలోచనతో ఏర్పాటైన ఐటీసర్వ్ అలియన్స్ సీఎస్ఆర్ కమిటీ చైర్మన్లుగా పది మంది ఎన్నికయ్యారు. కమిటీ కో-చైర్ ఎం అండ్ ఏగా దీపక్ చౌదరి ఎన్నికవగా.. మార్కెట్ ప్లేస్ చైర్‌గా వీరసాయి గోప, మీడియేషన్ చైర్‌గా శ్రీ యర్రంశెట్టి, హరి కాట్రగడ్డ, అశోక్ ఎల్లెందుల నియమితులయ్యారు. మెంబర్‌షిప్ చైర్‌లుగా కిరన్ మాదరి, సుధీర్ చింతమనేని, వెంకట కృష్ణ కుర్ర, ప్రసాద్ మాగంటి, మెంబర్‌షిప్ కో-చైర్‌గా రవి లోతుమల్ల నియమితులయ్యారు.