Telugu Times
Telugu Times Youtube Channel
English
  • English
  • తెలుగు
  • telugutimes
  • USA తెలుగు వార్తలు
    • బే ఏరియా
    • డల్లాస్
    • న్యూజెర్సీ
    • న్యూయార్క్
    • వాషింగ్టన్ డి.సి
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పొలిటికల్ ఆర్టికల్స్
    • USA పాలిటిక్స్
  • సినిమా
    • సినిమా న్యూస్
    • USA సినిమా న్యూస్
    • సినిమా రివ్యూస్
    • సినిమా ఇంటర్వ్యూస్
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • బిజినెస్ న్యూస్
    • రిలీజియస్
    • షాపింగ్
epaper E-PAPER
YouTube Logo
Subscribe
  • USA తెలుగు వార్తలు
  • పాలిటిక్స్
  • సినిమా
  • టాపిక్స్
  • epaper E-PAPER
  • YouTube Logo
    Subscribe
  • USA తెలుగు వార్తలు
    • Bay Area
    • Dallas
    • New Jersey
    • New York
    • Washington DC
  • పాలిటిక్స్
    • నవ్యాంధ్ర
    • తెలంగాణ
  • సినిమా
    • సినిమా న్యూస్
    • సినిమా న్యూస్ ఇన్ USA
    • సినిమా రివ్యూ
    • సినిమా ఇంటర్వ్యూ
    • ట్రైలర్స్
  • టాపిక్స్
  • ఇతర వార్తలు
    • రియల్ ఎస్టేట్
    • రిలీజియస్
    • షాపింగ్
  • E-PAPER
  • YouTube Subscribe
  • Home » Bnews » Boeing 777 9 to make india debut at wings 2024 in hyderabad

ప్రపంచంలో అతిపెద్ద విమానమిదే

  • Published By: techteam
  • January 13, 2024 / 04:29 PM IST
  • Facebook
  • twitter
  • whatsapp
Boeing 777 9 To Make India Debut At Wings 2024 In Hyderabad

బోయింగ్‌కు చెందిన కొత్త వైడ్‌బాడీ విమానం 779-9 మొదటిసారిగా భారత గడ్డపై వాలనుంది. ఈ విమానాన్ని హైదరాబాద్‌లో జరగనున్న వింగ్స్‌ ఇండియా 2024లో బోయింగ్‌ ప్రదర్శించనుంది. 777-9 ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన  ట్విన్‌`ఇంజన్‌జెట్‌. విమానాల సంఖ్యను పెంచుకునే కార్యక్రమంలో భాగంగా ఎయిర్‌ ఇండియా విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు గత ఏడాది వెల్లడించింది. ఇందులో పది 777-9 విమానాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో వీటిని వినియోగించనుంది. భవిష్యత్తులో ప్రపంచం లోని అనేక విమానయాన సంస్థలకు 777-9 విమానం ప్రధాన విమానంగా ఉండనుందని బోయింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ( కమర్షియల్‌ సేల్స్‌) రైన్‌ వైర్‌ తెలిపారు. వింగ్స్‌ ఇండియాలో ప్రదర్శన కోసం కొత్త విమానాన్ని  జనవరి 16న హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. జనవరి18`19 తేదీల్లో దీన్ని ప్రదర్శిస్తారు.

Telugu Times Custom Ads

 

 

Tags
  • Boeing 777-9
  • debut
  • Hyderabad
  • India
  • Wings 2024

Related News

  • Priyanka Gandhi Critisised Pm Modi On Manipur Visit

    Priyanka:మన ప్రధానుల  సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు

  • Supreem Court Dismissed Kangana Ranaut Plea On Deamation Case

    Kangana Ranaut: కంగనా రనౌత్‌ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  • Program On Export Opportunities To The Uk And Benefits Under India Uk Ceta Held

    భారత–బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) కింద ఎగుమతి అవకాశాలపై అవగాహన కార్యక్రమం

  • Cp Radhakrishnan Takes Oath As 15th Vice President Of India

    Vice President: ఉపరాష్ట్రపతిగా సి.పి.రాధాకృష్ణన్ ప్రమాణం

  • Vice President Elect Cp Radhakrishnan Takes Oath

    Vice President: ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణ స్వీకారం

  • Us Insurance Giant Hartford Opens Technology Center In Hyderabad

    Hartford : హైదరాబాద్‌లో హార్ట్‌ఫోర్డ్‌ సెంటర్‌

Latest News
  • Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
  • గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
  • Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
  • TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
  • Beauty Trailer: నాగ చైతన్య చేతుల మీదుగా గుండెలను హత్తుకునే ‘బ్యూటీ’ ట్రైలర్
  • Mirai: సినిమాలో మ్యాట‌రుంది.. కానీ వైబ్ మాత్రం లేదు
  • Anushka: అనుష్క ఇప్పుడైనా ఆలోచించాలి
  • Jagapathi Babu: రాజ‌కీయాల్లోకి వ‌స్తే నేనే హీరోను
  • YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?
  • Priyanka:మన ప్రధానుల  సంప్రదాయం ఇది కాదు..ప్రియాంక గాంధీ విమర్శలు
  • FaceBook
  • Twitter
  • WhatsApp
  • instagram
Telugu Times

Advertise with Us !!!

About Us

‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.

  • Real Estate
  • Covid-19
  • Business News
  • Events
  • e-paper
  • Topics
  • USA NRI News
  • Shopping
  • Bay Area
  • Dallas
  • New Jersey
  • New York
  • Washington DC
  • USA Politics
  • Religious
  • Navyandhra
  • Telangana
  • National
  • International
  • Political Articles
  • Cinema News
  • Cinema Reviews
  • Cinema-Interviews
  • Political Interviews

Copyright © 2000 - 2024 - Telugu Times

  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • Advertise with Telugutimes
  • Disclaimer