ఫస్ట్‌టైమ్ ‘రాజుగారిగది2’ వంటి హారర్ కామెడీ మూవీ చేయడం హ్యాపీగా వుంది
– కింగ్ నాగార్జున ‘విక్రమ్’ నుంచి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు లవ్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, భక్తి రస చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరో కింగ్ నాగార్జున. తాజాగా ఓంకార్ దర్శకత్వంలో రూపొందుతున్న...
August 27, 2017 | 10:35 PM-
‘స్పైడర్’లో మహేష్‌ని తప్ప ఇంకెవర్నీ ఊహించలేను : ఎ.ఆర్.మురుగదాస్
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘స్పైడర̵్...
August 25, 2017 | 02:04 AM -
‘లై’ పక్కా హిట్ అని ఆరోజే డిసైడ్ అయిపోయా: దర్శకుడు హను రాఘవపూడి
14 రీల్స్ బ్యానర్ అంటే తెలుగు సినిమాకు ఓ బ్రాండ్. కమర్శియల్ సినిమాలు నిర్మిస్తూనే..ఇన్నోవేటివ్ థాట్స్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటుంది. అంతటి క్రేజీ బ్యానర్ ఇప్పుడు యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా హను రాఘవపూడి ద&zwn...
August 9, 2017 | 06:26 PM
-
ఆ సలహా నా జీవితాన్ని మలుపుతిప్పంది – దర్శకుడు హీరో అశోక్
సినిమా బ్యాక్‌డ్రాప్‌లో సాగే అందమైన ప్రేమకథ ఇది. ఓ దర్శకుడికి, ఫ్యాషన్డిజైనర్ మధ్య మొదలైన ప్రేమ చివరకు ఏ మజిలీకి చేరుకుందనేది చిత్ర ఇతివృత్తం అని అన్నారు అశోక్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దర్శకుడు. చేసుకున్నారు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్సీఎస్...
July 31, 2017 | 03:15 AM -
దర్శకుడు చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం!
అంతకు ముందు..ఆ తర్వాత, అమీతుమీ చిత్రాలతో నాయికగా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ఇషా. ఈమె కథానాయికగా నటిస్తున్న తాజా చిత్రం దర్శకుడు. హరిప్రసాద్ జక్కా దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై సుకుమార్, బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి నిర్మిస...
July 29, 2017 | 03:38 AM -
‘వైశాఖం’ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ నేను చాలా లక్కీ – హీరో హరీష్
ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వైశాఖం’. హరీష్, అవంతిక జంటగా రూపొందిన ఈ చిత్రం జూలై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో...
July 17, 2017 | 11:39 PM
-
‘వైశాఖం’ నాకు మంచి బ్రేక్ అవుతుంది – అవంతిక
‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్లీ’ వంటి యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించి దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్నారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. తాజాగా ఆమె దర్శకత్వంలో రూపొందిన లవ్ అండ్ ఫ్యామిల...
July 16, 2017 | 06:26 PM -
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే యాక్షన్ ఎంటర్టైనర్ `పిఎస్వి గరుడవేగ 126.18ఎం`
అంకుశం, అగ్రహం, మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్‌గా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్‌గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక...
July 14, 2017 | 04:03 AM -
నేను ఎంతో కష్టపడి, ఇష్టపడి తీసిన సినిమా ‘వైశాఖం’ – డైరెక్టర్ జయ బి.
‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్లీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించి మహిళా దర్శకురాలుగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. తాజాగా హరీష్, అవంతిక జంటగా ఆర్.జె.సినిమాస్ బేనర్&z...
July 10, 2017 | 10:52 PM -
‘నిన్నుకోరి’ ప్రతి ఒక్కరికీ నచ్చే ఎమోషనల్ లవ్‌స్టోరీ – నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నుకోరి’. ఈ చిత్రం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హ...
July 4, 2017 | 03:37 AM -
‘వైశాఖం’ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది – శేఖర్ మాస్టర్
హరీష్‌ని హీరోగా పరిచయం చేస్తూ అవంతిక హీరోయిన్గా ఆర్.జె. సినిమాస్ బేనర్‌పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వైశాఖం’. డి.జె. వసంత్...
July 2, 2017 | 12:58 AM -
“Pelli Choopulu” Producer Yash Rangineni Interview
Debut film. Two National Awards. One Film Fare Award. Tremendous success, but he smiles and says he is just lucky enough to be a part of it and instead gives the credit to the entire team. He is young, handsome and perhaps the most stylish producers of the TFI in current time. Yes, it is […]
June 26, 2017 | 07:59 PM -
అధిక వేతనాలు పొందుతున్న ప్రొఫెషనల్స్
వాళ్లబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంట అనే మాటను మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. జీతం చాలా ఉంటుందిగా అని అవతలి వ్యక్తి నుంచి మళ్లీ ప్రశ్న. ఇలాంటి మాటలు మన చుట్టు పక్కల ఇళ్లలో అడ&zwnj...
June 7, 2017 | 03:29 AM -
ఆ టైమింగ్ క్యాచ్ చేయగలనో లేదో అని భయపడ్డాను !!
-అడివి శేష్ నటించిన అతికొద్ది చిత్రాలతోనే నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న నటుడు అడివి శేష్. త్వరలో అనంత్ గా “అమీ తుమీ”తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న విడుదలకానున్న “అమీ తుమీ” గురించి అడివి శేష్ చెప్పిన విశేషాలు.. అనంత్ ని ఆదరిస్తార...
June 3, 2017 | 03:05 AM -
‘జయదేవ్’లో గంటా రవి ఎక్స్ ట్రార్డినరీ పెర్ ఫార్మెన్స్ చేశాడు
– దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ‘ప్రేమించుకుందాం.. రా’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘బావగారు బాగున్నారా!’ ‘లక్ష్మీనరసింహా’ వంటి సూపర్‌డూపర్ హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి డీసెంట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారు జయంత్&zwn...
May 26, 2017 | 03:13 AM -
‘రారండోయ్ వేడుక చూద్దాం’ నా కెరీర్ లో మెమొరబుల్ మూవీ అవుతుంది
– యువసామ్రాట్ నాగచైతన్య యువసామ్రాట్ నాగచైతన్య, గ్లామర్ స్టార్ రకుల్‌ప్రీత్‌సింగ్ కాంబినేషన్లో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున అక్కినేని నిర్మించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ...
May 25, 2017 | 02:58 AM -
“అమీ తుమీ”లో నాది విలన్ రోల్ లాంటిది! -వెన్నెల కిషోర్
కమెడియన్ గానే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ వెన్నెల కిషోర్ కు తెలుగు చిత్రసీమలో ఉన్న స్థానం వేరు. కామెడీని మాత్రమే కాక “క్షణం” లాంటి సినిమాలో సీరియస్ గానూ నటించి తన ప్రతిభను ఘనంగా చాటుకొన్నాడు వెన్నల కిషోర్. ఆయన కీలకపాత్ర పోషిస్తున్న తాజా చిత్రం “అమీ తుమీ”. ఆ సినిమాలో ఆయన...
May 23, 2017 | 02:41 AM -
భ్రమరాంబ క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను – రకుల్ ప్రీత్ సింగ్
యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం ‘రారండోయ్ ..వేడుక చూద్దాం’. ఈ సినిమా మే 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా రకుల్ ప్రీ...
May 22, 2017 | 03:40 AM

- Modi: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0 అమలు.. ఆత్మనిర్భర్ బాటలో ముందుకెళ్లాలన్న ప్రధాని మోడీ..
- Jalagam Sudheer: 25 యేండ్ల వీసాల అనుబంధం (2000 -2025)
- Devagudi: ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి, మంత్రి మందిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదగా “దేవగుడి” ఫస్ట్ లుక్ లాంచ్
- US: వన్ టైమ్ ఫీజు లక్ష డాలర్లకు పెంచిన అమెరికా.. టెక్ దిగ్గజాలు ఏం చేయనున్నాయి..?
- White House: వన్ టైమ్ ఫీజు.. వార్షిక రుసుము కాదు.. హెచ్ 1బీ వీసాపై వైట్‌హౌస్ క్లారిటీ
- Team India: ప్రాక్టీస్ కు సీనియర్ లు.. వీడియోలు వైరల్
- BCCI: కొత్త సెలెక్షన్ కమిటీ..? సెలెక్టర్ గా ధోనీ ఫ్రెండ్..!
- YS Jagan: అన్నపై కోపంగా వైసీపీ సైన్యం..? కారణం ఇదేనా..?
- Nandamuri: సీనియర్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ప్లానింగ్..?
- Gen Z: కాలేజీలకు రాహుల్, కేంద్రంపై యుద్దభేరీ..?
