అక్టోబర్ 22న శ్రీ పి. అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో “గరగల జాన పద నృత్యం”

తానా ప్రతీ నెల రెండవ శనివారం నిర్వహించే “తానా తెలుగు సాంస్కృతిక సిరులు” బంగారు బతుకమ్మ పండుగ కారణం గా వాయిదా వేసాం. ఆ కార్యక్రమం ఈ నెల నాల్గవ శనివారం తేది 22 -10- 2022 నాడు IST 7.30 pm / EST 10.00 AM కు
శ్రీ వెంకటేస్వర గరగలు బృందం ముక్కామల, అంబేద్కర్ కోనసీమ జిల్లా వారిచే శ్రీ పి. అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో “గరగల జాన పద నృత్యం” జూమ్ ద్వారా నిర్వహించ బడును.
కనుక మిత్రులు, జాన పద కళా ప్రోత్సాహకులు తప్పక వీక్షించి కార్యక్రమాన్ని జయ ప్రదం చేయ కోరుచున్నాము.
Topic: TANA SAMSKRUTHIKA SIRILU
Time: Oct 22, 2022 10.00 AM EST/ 07:30 PM IST Mumbai, Kolkata, New Delhi
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/5968733424…
Meeting ID: 596 873 3424
Passcode: 12345
One tap mobile
+12532158782,,5968733424#,,,,*12345# US (Tacoma)
+13017158592,,5968733424#,,,,*12345# US (Washington DC)
Dial by your location
+1 253 215 8782 US (Tacoma)
+1 301 715 8592 US (Washington DC)
+1 309 205 3325 US
+1 312 626 6799 US (Chicago)
+1 346 248 7799 US (Houston)
+1 386 347 5053 US
+1 564 217 2000 US
+1 646 558 8656 US (New York)
+1 646 931 3860 US
+1 669 444 9171 US
+1 669 900 9128 US (San Jose)
+1 719 359 4580 US
Meeting ID: 596 873 3424
Passcode: 12345
Find your local number: https://us02web.zoom.us/u/k0ur8xUQL